(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     


ఉద్యోగపర్వ - అధ్యాయ 111

॥ శ్రీః ॥
5.111. అధ్యాయః 111
Mahabharata - Udyoga Parva - Chapter Topics
గరుడేన గాలవంప్రతి ఉత్తరదిగనువర్ణనపూర్వకం అభిమతదిగభిగమనాయ స్వపృష్ఠాధిరోహణవిధానం ॥ 1 ॥
Mahabharata - Udyoga Parva - Chapter Text

సపర్ణ ఉవాచ। 5-111-0x(3717)(35627)
యస్మాదుత్తార్యతే పాపాద్యస్మాన్నిశ్రేయసోఽశ్రుతే ।
అస్మాదుత్తారణబలాదుత్తరేత్యుచ్యతే ద్విజ ॥ 1 ॥ 5-111-1(35628)
ఉత్తరస్య హిరణ్యస్య పరివాపస్య గాలవ ।
మార్గః పశ్చిమపూర్వాభ్యాం దిగ్భ్యాం వై మధ్యమః స్మృతః ॥ 5-111-2(35629)
అస్యాం దిశి వరిష్ఠాయాముత్తరాయాం ద్విజర్షభ ।
నాసౌంయో నావిధేయాత్మా నాధర్మో వసతే జనః ॥ 5-111-3(35630)
అత్ర నారాయణః కృష్ణో జిష్ణుశ్చైవ నరోత్తమః ।
బదర్యామాశ్రమపదే తథా బ్రహ్మా చ శాశ్వతః ॥ 5-111-4(35631)
అత్ర వై హిమవత్పృష్ఠే నిత్యమాస్తే మహేశ్వరః।
`ప్రకృత్యా పురుషః సార్ధం యుగాంతాగ్నిసమప్రభః ॥ 5-111-5(35632)
న స దృశ్యో మునిగణైస్తథా దేవైః సవాసవైః ।
గంధర్వయక్షసిద్ధైర్వా నరనారాయణాదృతే ॥ 5-111-6(35633)
అత్ర విష్ణుః సహస్రాక్షః సహస్రచరణోఽవ్యయః ।
సహస్రశిరసః శ్రీమానేకః పశ్యతి మాయయా॥' 5-111-7(35634)
అత్ర రాజ్యేన విప్రాణాం చంద్రమాశ్చాభ్యషిచ్యత ।
అత్ర గంగాం మహాదేవః పతంతీం గగనాచ్చ్యుతాం ॥ 5-111-8(35635)
ప్రతిగృహ్య దదౌ లోకే మానుషే బ్రహ్మవిత్తమ ।
అత్ర దేవ్యా తపస్తప్తం మహేశ్వరపరీప్సయా ॥ 5-111-9(35636)
అత్ర కామశ్చ రోషశ్చ శైలశ్చోమా చ సంబభుః ।
అత్ర రాక్షసయక్షాణాం గంధర్వాణాం చ గాలవ ॥ 5-111-10(35637)
ఆధిపత్యేన కైలాసే ధనదోఽప్యభిషేచితః।
అత్ర చైత్రరథం రంయమత్ర వైఖానసాశ్రమః ॥ 5-111-11(35638)
అత్ర మందాకినీ చైవ మందరశ్చ ద్విజర్షభ ।
అత్ర సౌగంధికవనం నైర్ఋతైరభిరక్ష్యతే॥ 5-111-12(35639)
శాద్వలం కదలీస్కంధమత్ర సంతానకా నగాః।
అత్ర సంయమనిత్యానాం సిద్ధానాం స్వైరచారిణాం ॥ 5-111-13(35640)
విమానాన్యునురూపాణి కామభోగ్యాని గాలవ ।
అత్ర తే ఋషయః సప్త దేవీ చారుంధతీ తథా ॥ 5-111-14(35641)
అత్ర తిష్ఠతి వై రాత్రిందివాప్యత్రావతిష్ఠతే।
అత్ర యజ్ఞం సమాసాద్య ధ్రువం స్థాతా పితామహః ॥ 5-111-15(35642)
జ్యోతీంషి చంద్రసూర్యౌ చ పరివర్తంతి నిత్యశః ।
అత్ర గంగామహాద్వారం రక్షంతి ద్విజసత్తమ ॥ 5-111-16(35643)
ధామా నామ మహాత్మానో మునయః సత్యవాదినః ।
న తేషాం జ్ఞాయతే మూర్తిర్నాకృతిర్న తపశ్చితం ॥ 5-111-17(35644)
పరివర్తసహస్రామి కామభోజ్యానని గాలవ ।
యథాయథా ప్రవిశతి తస్మాత్పరతరం నరః । 5-111-18(35645)
తథాతథా ద్విజశ్రేష్ఠ ప్రవిలీయతి గాలవ ।
నైతత్కేనచిదన్యేన గతపూర్వం ద్విజర్షభ ॥ 5-111-19(35646)
ఋతే నారాయణం దేవం నరం వా జిష్ణుమవ్యయం ।
అత్ర కైలాసమిత్యుక్తం స్థానమైలవిలస్య తత్ ॥ 5-111-20(35647)
అత్ర విద్యుత్ప్రభా నామ జఝిరేఽప్సరసో దశ।
అత్ర విష్ణుపదం నామ క్రమతా విష్ణునా కృతం ॥ 5-111-21(35648)
త్రిలోకవిక్రమే బ్రహ్మన్నుత్తరాం దిశమాశ్రితం ।
అత్ర రాజ్ఞా మరుతేన యజ్ఞేనేష్టం ద్విజోత్తమ॥ 5-111-22(35649)
ఉశీరబీజే విప్రర్షే యత్ర జాంబూనదం సరః।
జీమూతస్యాత్ర విప్రర్షేరుపతస్థే మహాత్మనః ॥ 5-111-23(35650)
సాక్షాద్ధైమవతః పుణ్యో విమలః కనకాకరః ।
బ్రాహ్మణేషు చ యత్కృత్స్నం స్వంతం కృత్వా ధనం మహత్ ॥ 5-111-24(35651)
వవ్రే ధనం మహర్షిః స జైమూతం తద్ధనం తతః।
అత్ర నిత్యం దిశాంపాలాః సాయంప్రాతర్ద్విజర్షభ ॥ 5-111-25(35652)
కస్య కార్యం కిమితి వై పరిక్రోశాంతి గాలవ ।
ఏవమేషా ద్విజశ్రేష్ఠ గుణైరన్యైర్దిగుత్తరా ॥ 5-111-26(35653)
ఉత్తరేతి పరిఖ్యాతా సర్వకర్మస్తు చోత్తరా ।
ఏతా విస్తరశస్తాత తవ శంగీర్తితా దిశః ॥ 5-111-27(35654)
చతస్రః క్రమయోగేన కామాశాం గంతుమిచ్ఛసి।
ఉద్యతోఽహం ద్విజశ్రేష్ఠ తవ దర్శయితుం దిశః।
పృథివీం చాఖిలాం బ్రహ్మంస్తస్మాదారోహ మాం ద్విజ ॥ ॥ 5-111-28(35655)

ఇతి శ్రీమన్మహాభారతే ఉద్యోగపర్వణి భగవద్యానపర్వణి ఏకాదశాధికశతతమోఽధ్యాయః ॥

Mahabharata - Udyoga Parva - Chapter Footnotes
5-111-1 యస్మాదితి। ఉత్తరేణ పథా గతానాం హి పాపనాశః స్వర్గప్రాప్తేశ్చ భవతీతి యోగాద్దుత్తరా ఉత్కృష్టతరా ఇయం దిగిత్యర్థః ॥
5-111-2 పరివాపస్య స్థానస్య। దిగ్న్భ్యాముపలక్షితః ॥
5-111-3 అవిధేయాత్మా అజితచిత్తః ॥
5-111-5 ప్రకృత్యా పురుషస్సార్ధం ఇత్యారభ్య ఏకః పశ్యతి మాయయా ఇతి పర్యంతిం సార్ధశ్లోకద్వయం దాక్షిణాత్యేషు బహుషు కోశేషు న దృశ్యతే ।
ఝo పుస్తక ఏవ వర్తతే । ప్రకృత్యా ఉభయా ॥
5-111-7 సహస్రశిరస ఇత్యకారంతః శబ్దః ॥
5-111-17 మూర్తిః పిండః । ఆకృతిః సంస్థానవిశేషః ॥
5-111-18 పరివర్తస్రహస్రాణి చతుర్యుగసహస్రాణి । తస్మాత్ హిమస్థానాత్ ॥
5-111-19 ప్రవిలీయతి హిమేన నశ్యతి ॥
5-111-20 ఐలవిలస్య కుబేరస్య ॥
5-111-23 ఉశీరబీజే స్థానే ॥
5-111-24 కనకాకరః జీమూతస్య ఉప సమీపే తస్థే ప్రకాశం గతః। ప్రకాశనస్థేయాఖ్యయోశ్చేతి తఙ్ ॥
5-111-25 వవ్రే బ్రాహ్మణేభ్యః । మన్నామకమేతదస్త్వితి ॥
5-111-26 ఉత్తరా ఉత్కృష్టతరా ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.